YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇడుపులపాయలో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్ధనలు

ఇడుపులపాయలో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్ధనలు

కడప
ప్రొద్దుటూరులో మేము సైతం  సిద్ధం సభ కు ముందు కు ఇడుపులపాయలో తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  అనంతరం ఇడుపులపాయ  నుండి వేంపల్లి కు చేరుకున్ఆరు.  వైయస్ జగన్మోహన్ రెడ్డి కి వేంపల్లి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేంపల్లి నుండి ప్రొద్దుటూరు మేము సిద్ధం సభకు బయలుదేరారు.

Related Posts