YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబుతో జనసేన, బీజేపీ ముఖ్యనేతల భేటీ

బాబుతో జనసేన, బీజేపీ ముఖ్యనేతల భేటీ

తాడేపల్లి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో జనసేన, బీజేపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు  నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, , రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వ,  జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్,  మాజీమంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ తో చంద్రబాబు నాయుడు  సమావేశం అయ్యారు. కూటమి నేతల ప్రచారం, ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చించారు.

Related Posts