YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ ను గెలిపించాలి

కాంగ్రెస్ ను గెలిపించాలి

ఖమ్మం
ఖమ్మం జిల్లా వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గోన్నారు.
పొంగులేటి మాట్లాడుతూ మే 13  జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఓటీసి గెలిపించాలని కోరారు.  తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీని  కైవసం చేసుకుంటుందన్నారు. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు  అర్పించిన సంగతి మీకు తెలుసని అన్నారు.
రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ ఇద్దరు బిడ్డలను సంకనేసుకుని భారత దేశ ప్రజల కోసం ప్రతి రాష్ట్రాన్ని ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి భారత దేశంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలలో మమేకం చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడిన సంగతి మీకు తెలుసు. ఈ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలి అనుకుంటే 20 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యేవారు.

ప్రధానమంత్రి స్థానాన్ని సున్నితంగా తిరస్కరించి దేశ ప్రజల కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇచ్చిన గొప్ప సంస్కృతి నీతి ఉన్న కుటుంబం సోనియా గాంధీ కుటుంబం. రాముని విగ్రహాలతో అయోధ్య అక్షింతలు పేరు చెప్పుకొని రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మొన్నటిదాకా పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము కూడా మనకి తెలియంది కాదు. కుల చిచ్చులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య పంచాయతీలు పెట్టి రెండు పర్యాయాలు దేశానికి ప్రధానమంత్రి అయిన సంగతి కూడా మనకి తెలియంది కాదు. దేశ ప్రజలకి చేసిన హామీలు ఏరకంగా భారతదేశ ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వంలో పరిపాలించిన పెద్దల సంగతి కూడా మనకు తెలియంది కాదు. ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసే అవకాశం రాహుల్ గాంధీ గాని ప్రధానమంత్రి చేసిన అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనందరం ప్రధానమంత్రిని చేసే దాంట్లో భాగంగా పార్లమెంటుని అభ్యర్థి ఎవరైనా అభ్యర్థి ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో ఈ దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో పార్లమెంటు సభ్యుడు కూడా ఓటు వేసే విధంగా మీరందరూ కష్టపడి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మొన్న మీరు అందరూ కష్టపడ్డారు. ఇచ్చిన హామీలను ఏవైతే ఆరు గ్యారెంటీ ఐదింటిని అమలు చేశామని అన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం మిగిలిన కొన్ని కార్యక్రమాలు కూడా నీకు అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు తీసుకు వెళ్లి నాకు ప్రబుద్ధుడు గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు . ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఏదైతే హామీలు ఇచ్చాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం కష్టపడి తెలంగాణ బిడ్డల మనసుల్లో శాశ్వతంగా ఇందిరమ్మ రాజ్యం ఉండే విధంగా ఈనాడు మీకు పాలన అందిస్తున్నామని కూడా మీకు తెలియని విషయం కాదు. ఫోనులో భార్య కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా  లేకుండా ఏ ఒక్కరిని  శ్రీనివాసరెడ్డి  రేవంత్ రెడ్డి ఫోన్ టాపింగ్ అయ్యాయన్నారు. గత ప్రభుత్వాన్ని తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.  ఎంక్వయిరీ పూర్తయిన తర్వాత పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఆధారాలన్నీ ఉంచుతామని అన్నారు.
ఏడు చేపలు లెక్క పెట్టించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చింది  డిసెంబర్ 9వ తారీకు ముందు పరిపాలించింది. గత ప్రభుత్వమే కాలేశ్వరం ప్రాజెక్ట్ పొంగిపోయిందని అన్నారు.
గత ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి గొప్పలు చెప్పిన నాటి ముఖ్యమంత్రి చేసిన తప్పులు వల్ల ఈనాడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ప్రతి గ్రామానికి ప్రతి మనిషికి ప్రతి తండాకి ప్రతి గోడానికి మంచి నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చెప్తే ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లక్ష కోట్ల పైకొట్టి ఖర్చుపెట్టి కాలేశ్వరాన్ని అద్భుతంగా మీ కాలేశ్వరం ప్రాజెక్టు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పగిలిపోతే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వచ్చి ఆ ప్రాంత ప్రజలను వేరే రకంగా రెచ్చగొడుతున్నారు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ధరణి పోర్టల్ ఫోన్ టాపింగ్.విద్యుత్ కొనుగోలు. వ్యవహారంలో  తప్పు చేసిన వారిని ఎవరినైనా సరే ఏడు చువ్వలు లెక్కబెట్టిస్తామని అన్నారు.

Related Posts