YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాతబస్తిలో దారుణ హత్య

పాతబస్తిలో దారుణ హత్య

హైదరాబాద్
హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలోని ఒవైసీ మార్కెట్ సమీపంలోని అసద్బాబా నగర్లో ఖలీల్ (20) ను గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న బహదూర్పురా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... ఖలీల్ మృతి చెందినట్లు వైద్యుడు ప్రకటించగా... బహదూర్పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related Posts