YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా కాకర్ల సురేష్

నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా  కాకర్ల సురేష్

నెల్లూరు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంకొండాపురంమండలంకొమ్మి ,రామంజపురం,సత్యవోలు,బీమవరపాడు గ్రామం లో టిడిపి అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇంటికి ఇంటికి   తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఎంపీ అభ్యర్థిగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ.. ఒక్క అవకాశం ఇస్తే ఉదయగిరి అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి  వ్యవసాయ ఆధారిత ప్రాంతమని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు కృషి చేస్తానన్నారు. గ్రామాలకు అడుగుపెడుతున్న కాకర్లకు ప్రజలు జననిరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Related Posts