YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీబీ పాటిల్ వాహనంలో నగదు స్వాధీనం

బీబీ పాటిల్ వాహనంలో నగదు స్వాధీనం

మెదక్
జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కాన్వాయ్ వాహనంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టెక్మాల్  (మం)  బొడ్మాట్ పల్లి పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు  వాహన తనిఖీలు చేసారు.  బీబీ పాటిల్ కాన్వాయ్ వాహనంలో 1 లక్ష 60 వేల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు,  నగదు అమౌంట్ ను సీజ్ చేసారు.

Related Posts