YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పిఠాపురంలో హీరో వైష్ణవ్ తేజ్ ప్రచారం

పిఠాపురంలో హీరో వైష్ణవ్ తేజ్ ప్రచారం

పిఠాపురం
పిఠాపురంలో జనసేన తరఫున హీరో వైష్ణవ్ తేజ్ ప్రచారం నిర్వహించారు. మామయ్య పవన్ కళ్యాణ్కు ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఆయనతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను రోడ్ షోలో పాల్గొన్నారు. కాగా ఇప్పటికే హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు.

Related Posts