YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రచారంలో దూసుకుపోతున్న టిడిపి రెబల్ అభ్యర్థి ( స్వతంత్ర అభ్యర్థి) పరమట శ్యామ్ కుమార్

ప్రచారంలో దూసుకుపోతున్న టిడిపి రెబల్ అభ్యర్థి ( స్వతంత్ర అభ్యర్థి) పరమట శ్యామ్ కుమార్

కోనసీమ
ఒక్కఅవకాశం ఇవ్వండి అవినీతి రహిత సమాజం నిర్మిస్తా అంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంనియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి  పరమట శ్యామ్ కుమార్  అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా అమలాపురం రూరల్ మండలం బండారులంక లో ప్రజలును కలిసి విజల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అడుగుఅడుగున మహిళలు హారతులతో శ్యామ్ కుమార్ కి ఘన స్వాగతం పలికారు.
చేనేత కార్మికులు,ఓలుపు కార్మికులను కలిసి టిడిపి పార్టీలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఒక అవకాశం ఇచ్చి ఓటు వేసిగెలిపించాలని  అమలాపురం నియోజకవర్గం ను అభివృద్ధి బాటలో నడిపిస్తానని శ్యామ్ కుమార్ తెలిపారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నిక బ్యాలెట్ నమూనా పత్రాలను అందజేశారు.

Related Posts