YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బి అర్ ఎస్ పార్టీ పదేళ్ల పరిపాలన లో రాష్ట్రం అస్తవ్యస్తం

బి అర్ ఎస్ పార్టీ పదేళ్ల పరిపాలన లో రాష్ట్రం అస్తవ్యస్తం

పెద్దపల్లి
బీఆర్ఎస్ పదేళ్లచ, పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం అయిందని ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎం చెయ్యలేని బీ అర్ ఎస్ పార్టీ అభ్యర్థి కి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. బీజేపీ అభ్యర్థి మాటలు కోట లు తప్ప చేసేది ఎం ఉండదు. బీజేపీ పార్టీ మోడీ,అమీషా ఇద్దరి తో నడిపతున్నారు.ఇతరులకు అవకాశం లేదు. జేపీ నడ్డ కు కాంగ్రెస్ రాహుల్ గాంధీ నీ విమర్శించే మాట్లాడే నైతిక హక్కు లేదు. పదవి త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీ కుటుంబానికి దక్కుతుంది. బీజేపీ కి ఓటు వేస్తే అధని,అంబానీ లాంటి వారికే మేలు. యువతను,రైతులను,మహిళలను మోసం చేసిన పార్టీ బీజేపీ. భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచిన బీజేపీ జేపీ నడ్డ ఓటు ద్వారా బుద్దిచెప్పలి. కేంద్రం లో  పదేళ్ల పరిపాలనలో ఎం చేశారో చెప్పకుండా ప్రజలకు అబద్ధాలు చెప్పారని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలలో బి అర్ ఎస్,బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే శూన్యం. కచ్చితంగా ఆరు గ్యారంటీ పథకాలలో ఐదు అమలు చేసినం. రైతుల రైతు బంధు ఆపేది లేదు రైతులు ఎకరానికి 7500 రూ త్వరలోనే అందిస్తాం. రైతులకు రుణమాఫీ,నష్ట పరిహారం విషయం కాంగ్రెస్ కట్టుబడి ఉంది. పట్టిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి ఈ ప్రాంత రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగు నిరు అందిస్తాం. దేశ చరిత్రలో కుల గణన ను మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కుల గణన తో బడుగు బలహీనర్గాలకు మేలు చేసే విధంగా చూస్తాం. జిల్లా కు సంబంధించి నా సహకారం పూర్తి స్థాయి లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను అధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుతున్నాని అన్నారు.

Related Posts