YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అద్దంకి దయాకర్ పై కేసు నమోదు

అద్దంకి దయాకర్ పై కేసు నమోదు

నిర్మల్
కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈనెల 5న జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ హిందూ దేవతలు రాముడు, సీతపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు  ఫిర్యాదు చేసారు. ఐపీసీ సెక్షన్ 504,  505/2 కింద కేసు నమోదు చేసారుపోలీసులు.

Related Posts