YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జోగి గిఫ్ట్ ఆఫర్స్ పట్టివేత

జోగి గిఫ్ట్ ఆఫర్స్ పట్టివేత

పెనమలూరు
ఈ విజిల్ యాప్ లో పెనమలూరు అభ్యర్థి జోగి రమేష్ పై ఫిర్యాదు రావడంతో .. రాత్రి 11 గంటల సమయంలో అధికారులు తనిఖీలు చేసారు.  ఎం వి ఆర్ గార్డెన్స్ ఫ్లాట్ నెంబర్ 27 చేరుకున్న సిబ్బంది  లో  వేసి ఉన్న ఇంటిలో ప్రవేశించడానికి గంటన్నర సమయం పట్టింది.  పెనమలూరు పోలీసుల సహకారంతో తాళం పగలగొట్టి ఫ్లయింగ్ స్క్వాడ్ లోపలికి ప్రవేశించింది.  వైయస్సార్సీపి సంబంధించిన మెటీరియల్స్ పింగాణి సెట్స్ ఫ్లాస్కుస్ తదితర వస్తువులు  గిఫ్ట్ హంపస్ లను స్వాధీనం చేసుకున్నారు.  మరియు జోగి రమేష్ ఫోటోలతో ముద్రించిన క్యాప్స్, టీ షర్ట్స్, పార్టీకి సంబంధించిన కిట్ బ్యాగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
సుమారు వీటి విలువ అక్షరాల ఐదు లక్షలు ఉండవచ్చని అంచనా . వీటిని ఓటర్లకి చేరవేసే ప్రక్రియలో భాగంగా నిలువ చేసి ఉంటారని భావిస్తున్నారు

Related Posts