YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిర్మల్ లో మంత్రి సీతక్క ప్రచారం

నిర్మల్ లో మంత్రి సీతక్క ప్రచారం

నిర్మల్
నిర్మల్ జిల్లాలో రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ద్విచక్ర వాహనంపై వెళ్లి ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలను సమస్యలను తెలుసుకున్నారు.  నిర్మల్ జిల్లాలోని రత్నాపూర్, వడ్యాల, రాజపూర్, అబ్బాపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో కలిసి ప్రచారం నిర్వహించారు.

Related Posts