YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

స్టార్ హీరో జోడిగా అనుపమ.!!

 స్టార్ హీరో జోడిగా అనుపమ.!!

 అనుపమ పరమేశ్వరన్ కి వరుస హిట్లు పడుతుండటంతో అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఆమె ఇపుడువరకు చేసిన సినిమాలని కుర్ర హీరోలు పక్కనే చేసింది, టార్ హీరోల సరసన నటించే అవకాశం కోసమే అమ్మడు ఎదురుచూస్తోంది. అయితే ఆ అవకాశం తెలుగు నుంచి కాకుండా కన్నడ నుంచి వచ్చింది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా దర్శకుడు పవన్ వడయార్ 'నట సార్వభౌమ' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక కోసం అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నారు. కథా కథనాలు .. పాత్రలోని కొత్తదనం నచ్చడం వల్లనే అనుపమ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Related Posts