YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అఖిల్ నాల్గొవ సినిమాకి కథ రెడీ

అఖిల్ నాల్గొవ సినిమాకి కథ రెడీ

 అఖిల్ జోరు పెంచాడు, వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. రచయితా, నిర్మాత అయినా కోన వెంకట్ చూపిన ఒక లైన్ నచ్చడం తో వెంటనే అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే గోపీమోహన్ ఈ సినిమాకి రచయితగానే వ్యవహరిస్తాడా? .. లేకపోతే దర్శకుడిగా కూడా వ్యవహరిస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. దర్శకుడు ఎవరనే సంగతి అటుంచితే కథ మాత్రం రెడీగానే వుంది. సాధ్యమైనత త్వరగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతాయి అని సమాచారం

Related Posts