YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

గెస్ట్ గా విజయ్ దేవరకొండ..!!

 గెస్ట్ గా విజయ్ దేవరకొండ..!!

'పెళ్లిచూపులు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రం తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. విశ్వక్ సేన్, అనీషా ఆంబ్రోస్, సుశాంత్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రంలో ఈ యంగ్ హీరో గెస్ట్ పాత్ర పోషించాడు. ఈ 29న ఈ చిత్రం విడుదలవుతోంది.

Related Posts