YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సూర్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు..!!

 సూర్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు..!!

స్టైలిష్ విల్లన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జగపతిబాబు కి వరుస అవకాశాలు వస్తున్నాయి. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'NGK' చిత్రంలో  జగపతిబాబు కీలక పాత్ర చేయడానికి అంగీకరించాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Related Posts