YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బిగ్ బాస్ ఎలిమినేషన్ లో తర్వాత నిష్క్రమించేది ఆయనే.. జోస్యం చెప్పిన అర్చన..!!

 బిగ్ బాస్ ఎలిమినేషన్ లో తర్వాత నిష్క్రమించేది ఆయనే.. జోస్యం చెప్పిన అర్చన..!!

 బిగ్ బాస్ 2 లో తరువాత ఎవరు నిష్క్రమించబోతున్నారనే విషయాన్ని సినీ నటి అర్చన తెలిపింది. హేతువాది బాబు గోగినేని నిష్క్రమిస్తారని జోస్యం చెప్పింది. మరో ఐదుగురు కూడా క్యూలో ఉన్నారని... వారి పేర్లను బయటపెట్టలేనని తెలిపింది. హోస్ట్ గా నాని పర్ఫామెన్స్ బాగుందని చెప్పింది. ఆమె ముందు సీజన్లో పాల్గొన్న విష్యం అందరికి తెలిసిందే.

Related Posts