YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తెరపైకి కేసీఆర్ బయోపిక్..కేసీఆర్ పాత్రలో నాజర్ ..!!

 తెరపైకి కేసీఆర్ బయోపిక్..కేసీఆర్ పాత్రలో నాజర్ ..!!

తెలుగులో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఇటీవలె వచ్చిన సావిత్రి బయోపిక్ 'మహానటి' మంచి విజయం సాధించింది. ఒక వైపున ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి బయోపిక్ రూపొందుతూ వుంటే, మరోవైపున కాంతారావు బయోపిక్ కి సంబంధించిన పరిశోధన జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కూడా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమాకు 'ఉద్యమ సింహం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కేసీఆర్ పాత్రలో సీనియర్ నటుడు నాజర్ నటిస్తున్నారు.

Related Posts