YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సుధీర్ బాబు నిర్మాతగా తొలి చిత్రం..ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..!!

సుధీర్ బాబు నిర్మాతగా  తొలి చిత్రం..ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..!!

ఇటీవలే సుధీర్ బాబు నటించిన 'సమ్మోహనం' చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు సుధీర్ బాబు నిర్మాతగా రూపొందిస్తున్న తొలి సినిమాకు ‘నన్ను దోచుకుందువటే’ టైటిల్ ను ఖరారు చేశారు.. 'సుధీర్ బాబు ప్రొడక్షన్స్' పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ను ఏర్పాటు చేసి.. నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబే హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు.

 

Can't thank enough for all the love u have been showing for #Sammohanam at BoxOffice, on the other hand my first walk, the first flight towards the sky. Here is #NannuDochukunduvateFirstLook ,my first production. @SBPoffl_ pic.twitter.com/oBTMNFYpAz

— Sudheer Babu (@isudheerbabu) June 29, 2018

Related Posts