YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వెంకీ..!!

 మరో చిత్రానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వెంకీ..!!

వెంకటేష్ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అయన బాబీ దర్శకత్వంలో 'వెంకీ మామ' , అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'f2' చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా అయన  మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'నేను లోకల్' ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటించడానికి తాజాగా ఓకే చెప్పాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Related Posts