YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఈ నెల 3 నుంచి ఎస్వీ రంగారావు శత జయంతి ఉత్సవాలు..!!

 ఈ నెల 3 నుంచి ఎస్వీ రంగారావు శత జయంతి ఉత్సవాలు..!!

 సినీ రంగం గర్విచదగ్గ నటుడు ఎస్వీ రంగారావు గారు. అయన శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ ఫిలిం క్లబ్ ప్రకటించింది. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ , సారధి స్టూడియో సంయుక్తంగా ఈ నెల 3 నుంచి 6 వరుకు అయన నటించిన చిత్రాల ప్రదర్శనను సారథి స్టూడియోలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఉత్సవాల గోడ పత్రికను శనివారం పరుచూరి వెంకటేశ్వరావు  గారు ఆవిష్కరించారు. రోజు 6 గంటల నుంచి సినిమాలు ప్రదర్శిస్తారు. ప్రవేశం ఉచితం అని   ఆయన  తెలిపారు.  ముగింపు ఉత్సవాలకు మంత్రి తలసాని, జయసుధ, జయప్రద, రోజా రమణి తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. 

Related Posts