YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ ఫస్ట్‌లుక్‌ విడుదల..!!

 సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ ఫస్ట్‌లుక్‌ విడుదల..!!

సుమంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న 25వ చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్‌ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. ఇందులో సుమంత్‌కు జోడీగా ఈషా రెబ్బా నటిస్తున్నారు. టారస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ధీరజ్‌ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది పండుగ రోజు సినిమా చిత్రీకరణను ప్రారంభించారు.

Related Posts