YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభం..!!

 సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభం..!!

 ‘టక్కరి దొంగ చక్కని చుక్క’ పేరుతో ఆర్.కె. ఫిలిం ఫ్యాక్టరీస్ పతాకంపై జె.జె.ప్రకాష్ రావు దర్శకత్వంలో నిర్మించబోయే చిత్రంలో హీరోగా సంపూర్ణేష్ బాబు, హీరోయిన్‌గా సలోని నటించనున్నట్లు నిర్మాత ఎం.రాజ్ కుమార్ తెలిపారు. జూలై రెండోవారంలో షూటింగ్ ప్రారంభమవు తుందని ఆయన చెప్పారు.

Related Posts