YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కలసి పాటపాడిన స్టార్ బ్రదర్స్..!!

 కలసి పాటపాడిన స్టార్ బ్రదర్స్..!!

 తమిళ  స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ కలసి తొలిసారిగా ఓ పాట పాడారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న 'పార్టీ' చిత్రం కోసం వీరిద్దరూ కలసి ఈ పాటను పాడడం జరిగింది. విశేషం ఏమిటంటే, ఈ చిత్రంలో వీరిద్దరూ నటించడం లేదు.

Related Posts