YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బాలయ్య..బోయపాటి కంబినేషన్లో మూడో చిత్రం..!!

 బాలయ్య..బోయపాటి కంబినేషన్లో మూడో చిత్రం..!!

 బాలకృష్ణ, బోయపాటి లది హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. ఈ కలయికలో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు సమాచారం. మాస్ ఎంటర్ టైనర్ గా ఇది తెరకెక్కుతుంది. గతం లో వీరిద్దరి కంబినేషన్లో సింహ, లెజెండ్ చిత్రాలు వచ్చి మంచి విజయని సాధించాయి. ఈ చిత్రం కూడా అదే స్థాయి లో విజయం సాదిస్తుందని బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts