YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తుదిశ్వాస విడిచిన ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్..!!

  తుదిశ్వాస విడిచిన ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్..!!

సినీ దర్శకనిర్మాత ఆర్.త్యాగరాజన్ తుదిశ్వాస విడిచారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి అగ్రనటులతో కూడా ఆయన సినిమాలు నిర్మించారు.  తమిళం, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 35 చిత్రాలను దర్శకుడిగా ఆయన తెరకెక్కించారు.  ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  అయన వయసు  74 సంవత్సరాలు.

Related Posts