YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పోలిసుల అదుపులో కత్తి మహేష్..!!

 పోలిసుల అదుపులో కత్తి మహేష్..!!

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా మాట్లాడిన కత్తి మహేశ్ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసాడని హిందూ సంఘాల వారు అయన ఫై  పిర్యాదు చేసారు. కత్తి వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మహేశ్‌ను సోమవారం రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Related Posts