YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ట్రెండింగ్ లో షమా హాట్ ఫోజు..!!

ట్రెండింగ్ లో  షమా హాట్ ఫోజు..!!
ఇన్‌స్టాగ్రమ్‌లో తన ఫాలోయర్ల సంఖ్య ఆరు లక్షలు దాటిన సందర్భంగా ఒక హాట్ పోజును పోస్టు చేసింది నటి షమా సికందర్. 36 యేళ్ల వయసులో కూడా హాట్ హాట్‌గా పోజులు ఇస్తూ ఇన్‌స్టాగ్రమ్‌లో ఫాలోయర్ల సంఖ్యను పెంచుకుంటోంది ఈ నటీమణి. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన నేపథ్యంలో టీవీ సీరిస్‌లలో, లేటెస్ట్ వెబ్‌సీరిస్‌లలో అవకాశాలు సంపాదించుకుంటున్న ఈమె సోషల్ మీడియా ద్వారా ట్రెండింగ్‌లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇలా బెడ్ మీద బెడ్ షీట్ మాత్రమే చుట్టుకుని తన అందాలను ఆరబోస్తూ ఫొటోలకు పోజు ఇచ్చింది. షమా అందాలను కూడా రివర్స్‌లో ఒడిసిపట్టే యత్నం చేసినట్టుగా ఉన్నాడు ఫొటో గ్రాఫర్. అంటూ ఈ ఫొటోను పోస్టు చేసింది షమా. 

Related Posts