YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

"నా వ‌య‌సు 25.. ఐ ఆమ్ స్టిల్ వర్జిన్" - విజయ్ దేవరకొండ..!!

"నా వ‌య‌సు 25.. ఐ ఆమ్ స్టిల్ వర్జిన్" - విజయ్ దేవరకొండ..!!

ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న `గీత‌గోవిందం` సినిమాలో విజ‌య్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రం కథానాయికగా రష్మిక మందాన నటిస్తుంది. ఈ చిత్రం తాజాగా మ‌రో పోస్టర్‌ను ట్విట‌ర్ ద్వారా విజ‌య్ అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ పోస్టర్ మీద  `నా వ‌య‌సు 25.. నేను ఇంకా వర్జిన్‌నే` అని రాసుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 15 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

Related Posts