YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'గురు' దర్శకురాలితో సూర్య..!!

 'గురు' దర్శకురాలితో సూర్య..!!

సూర్య వరుస సినిమాలతో బిజీ గా  ఉన్నాడు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రం, కేవీ ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తున్న సూర్య.. తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. 'గురు' చిత్రం దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.  లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో సూర్య  నటిచడం ఇదే తొలిసారి. ఆమె తీసిన 'గురు' చిత్రం తెలుగు, తమిళ బాషలలో మంచి విజయని సాధించింది.

Related Posts