YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సైరా విడుదల తేదీ ఖరారు..!!

 సైరా విడుదల తేదీ ఖరారు..!!

చిరంజీవి కథానాయకుడుగా స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో రూపొందుతున్న 'సైరా' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి నెలాఖరులో రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Related Posts