YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

గోవాలో సినీ తారల రచ్చ..

గోవాలో  సినీ తారల రచ్చ..

-  అమృత అరోరా  బర్త్‌డే పార్టీలో 

- బాలీవుడ్ అందాల తారల అల్లరి

బాలీవుడ్ అందాల తార అమృత అరోరా తన 40వ జన్మదినోత్సవాన్ని గోవాలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ బర్త్‌డే పార్టీకి మలైకా ఆరోరా, కరీనా కపూర్, కరీష్మా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, ఇతర స్నేహితులు హాజరయ్యారు. విచిత్ర వేషాధారణతో పార్టీని పిచ్చెక్కించారు. ఈకలతో అలరించుకొన్న సినీ తారలు పార్టీలో రచ్చరచ్చ చేశారు. ఈ పార్టీలో కరీనా, కరిష్మా, మలైకా ఆరోరా, సైఫ్ ఆలీఖాన్ అల్లరి అంతా ఇంతా కాదు.. 
 

Related Posts