YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

బిగ్‌బాస్‌‌లో సమీర్‌కు కఠిన శిక్ష.

బిగ్‌బాస్‌‌లో  సమీర్‌కు కఠిన శిక్ష.

బిగ్‌బాస్ ఆగకుండా బిగ్‌బాస్ నిబంధనలు అతిక్రమించిన సంపూ, సమీర్, ధన్‌రాజ్, ప్రిన్స్, శివబాలజీ తదితరులకు కఠినశిక్ష విధించాడు. వీరందరూ లైట్లు వేసి ఉన్నప్పటికీ.. నిద్ర పోవడం బిగ్‌బాస్ ఆగ్రహం కలిగించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంటి ఆవరణలో ఉన్న సైకిల్‌ను నిరంతరంగా ఇద్దరు కలిసి తొక్కాలని సూచించాడు.
 

Related Posts