YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'ఎన్టీఆర్' తో పాటు వస్తున్న'యాత్ర'..??

 'ఎన్టీఆర్' తో పాటు వస్తున్న'యాత్ర'..??

 దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా 'యాత్ర' సినిమా రూపొందుతోంది.  మహి.వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారని సమాచారం. 'ఎన్టీఆర్' బయోపిక్ ను సంక్రాంతికి థియేటర్స్ కి తీసుకురానున్నట్టు బాలకృష్ణ చెప్పారు. చరణ్ హీరోగా బోయపాటి తీస్తున్న సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయాలనుకుంటున్నారు.  సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడేస్తాయిగానీ .. థియేటర్ల విషయంలోనే అసలైన సమస్య తలెత్తే అవకాశం వుంది. 

Related Posts