YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ..!!

 సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ..!!

 విజయ్ దేవరకొండ ఇప్పుడు సింగర్ అవతారమెత్తాడు.ప్రస్తుతం విజయ్ 'సోలో' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో "గీత గోవిందం" అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇటీవలె వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటల 55 నిమిషాలకి ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ విజయ్ దేవరకొండ పాడినది కావడం విశేషం.  గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మిస్తోన్న ఈ సినిమా  ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది.

 

Related Posts