YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'పడి పడి లేచె మనసు' విడుదల తేదీ ఖరారు..!!

'పడి పడి లేచె మనసు'  విడుదల తేదీ ఖరారు..!!

'కృష్ణగాడి వీర ప్రేమగాధ' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా 'పడి పడి లేచె మనసు' సినిమా తెరకెక్కుతుంది. ఈ మధ్య వదిలిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 21వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇటీవల వచ్చిన 'తేజ్ ఐ లవ్ యూ' లోని ఓ పాయింట్ కి .. ఈ సినిమాలోని పాయింట్ కి మధ్య దగ్గర పోలికలు వున్నాయనే టాక్ వచ్చింది. దాంతో కథలో మార్పులు చేసే పనిలో హను రాఘవపూడి ఉన్నాడు.

Related Posts