YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బెల్లంకొండ సినిమాలో ఆర్‌ఎక్స్‌ 100 హీరోయిన్‌..!!

బెల్లంకొండ సినిమాలో  ఆర్‌ఎక్స్‌ 100 హీరోయిన్‌..!!

 ప్రముఖ నిర్మాత కుమారుడు బెల్లంకొండా శ్రీనివాస తెలుగు లో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన "సాక్ష్యం" ఈ శుక్రవారం ప్రేక్షకులు ముందు కి రానుంది. ఈ చిత్రం రిలీజ్ కి ముందే రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. తేజ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్‌ చేస్తున్న సాయి, కొత్త దర్శకుడితో ఇప్పటికే ఓ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా మరో హీరోయిన్‌ పాత్రకు ఆర్‌ఎక్స్‌ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్‌ను తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారట.

Related Posts