YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అక్టోబర్ నుంచి కమల్-శంకర్ కొత్త సినిమా ప్రారంభం..!!

అక్టోబర్ నుంచి కమల్-శంకర్ కొత్త సినిమా ప్రారంభం..!!

కమల్.. శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది.  వీరిద్దరి కలయికలో 1996లో వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నుంచి జరుగుతుంది.  ప్రస్తుతం కమల్ విశ్వరూపం 2 విడుదల పనులలో ఉన్నారు. మరో వైపు శంకర్ రజనీకాంత్ రోబో 2.0 సినిమా షూటింగ్ లో ఉన్నారు.

Related Posts