YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'లీడర్' సీక్వెల్ కు సన్నాహాలు..!!

 'లీడర్' సీక్వెల్ కు సన్నాహాలు..!!

 రానా దగ్గుబాటి 2010లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లీడర్' చిత్రం ద్వారా టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.  ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రయత్నంలో రానా వున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల సందర్భంగా దానిని విడుదల చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Posts