YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'ఎన్టీఆర్' బయోపిక్ నుంచి కైకాల సత్యనారాయణ ఫస్ట్ లుక్ విడుదల..!!

 'ఎన్టీఆర్' బయోపిక్ నుంచి కైకాల సత్యనారాయణ ఫస్ట్ లుక్ విడుదల..!!

కైకాల సత్యనారాయణ గారు పుట్టిన రోజు సందర్భంగా 'ఎన్టీఆర్' బయోపిక్ నుంచి అయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అయన 'కాళిదాసు', భక్తప్రహ్లద' చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకి పునాది వేసిన పితామహుడు 'టైగర్' H.M రెడ్డి పాత్రలో నటించారు. అలాంటి లెజెండరీ పాత్రను మాహానటుడు కైకాల సత్యనారాయణ అమోఘమైన పద్ధతిలో రంజింపజేశారని దర్శకుడు క్రిష్ తెలిపారు. ఎన్.బి.కె స్టూడియోస్ పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. విద్యాబాలన్, నరేష్ వి.కె, మురళీశర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Related Posts