YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అస్వస్థతకు గురైన ప్రముఖ దర్శకుడు మణిరత్నం..!!

అస్వస్థతకు గురైన ప్రముఖ దర్శకుడు మణిరత్నం..!!

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నానికి గుండెపోటు వచ్చింది.  తెలుగు, తమిళం భాషల్లో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన మణిరత్నం వయసు 63 సంవత్సరాలు. వెంటనే, చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త విన్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.  మణిరత్నం సతీమణి ప్రముఖ సినీనటి సుహాసిని.  

Related Posts