YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విజయ్ పాడిన పాట యూట్యూబ్ నుంచి తొలగింపు..!!

 విజయ్ పాడిన పాట యూట్యూబ్ నుంచి తొలగింపు..!!

 పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా "గీత గోవిందం" చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి ట్రైలర్ వచ్చి ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఒక పాట పాడాడు. తొలిసారిగా విజయ్ పాడిన ఈ పాట లిరికల్ వీడియోను నిన్న మధ్యాహ్నం విడుదల చేశారు. అయితే ఈ తరం అమ్మాయిల ధోరణిని గురించి ఈ పాటలో ప్రస్తావించారు.  ఈ నేపథ్యంలోనే పాటలోని కొన్ని పాదాల పట్ల చాలామంది నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని పాదాలు తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. వాటి ఫలితమే ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ పాట వీడియోను కనిపించకుండా చేసింది.

Related Posts