YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

గోపీచంద్ తో తొలిసారి జోడి కట్టనున్న కాజల్..!!

 గోపీచంద్ తో తొలిసారి జోడి కట్టనున్న కాజల్..!!

 "లక్ష్మి కళ్యాణం" తో టాలీవుడ్ కి ఎంట్రీ  ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఈ భామ దాదాపు టాలీవుడ్ లో అగ్ర హీరోల అందరి సరసన నటించింది. తాజాగా ఈమె యాక్షన్ హీరో గోపీచంద్ తో తొలిసారిగా జోడీ కట్టనుంది. నూతన దర్శకుడు కుమార్ సాయి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే చిత్రంలో గోపీచంద్, కాజల్ జంటగా నటించనున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం కాజల్ తేజ దర్శకత్వం లో కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సీఎంగా చేస్తుంది.

Related Posts