YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్..!!

 వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్..!!

గత పదకొండేళ్లుగా టాలీవుడ్ లో పలు చిత్రాలు చేస్తూ వచ్చిన కథానాయిక కాజల్ అగర్వాల్ స్పీడు ఆమధ్య కాస్త తగ్గింది. మళ్లీ ఇప్పుడు బిజీ అవుతోంది. తమిళంలో ప్రస్తుతం 'ప్యారిస్ ప్యారిస్' చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ తో రెండు చిత్రాలు, గోపీచంద్ తో మరో చిత్రం చేస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజక్టులు చర్చల దశలో వున్నాయట. కొత్త హీరోయిన్లు వస్తున్నా ఈ చిన్నది ఇంకా బిజీగానే వుండడం విశేషం.

Related Posts