YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రామేశ్వరంలో వరుణ్ తేజ్..!!

 రామేశ్వరంలో వరుణ్ తేజ్..!!

 వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పేస్ థ్రిల్లర్ షూటింగ్ తమిళనాడులోని రామేశ్వరంలో జరుగుతోంది. అక్కడి అబ్దుల్ కలాం స్కూల్ లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. ఇందులో లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Related Posts