YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

‘మిషన్‌ ఇంపాసిబుల్‌ ఫాలౌట్‌’ హవా.. వసూళ్ల పరంగా ఆరో స్థానంలో..!!

‘మిషన్‌ ఇంపాసిబుల్‌ ఫాలౌట్‌’ హవా.. వసూళ్ల పరంగా ఆరో స్థానంలో..!!

హాలీవుడ్ స్టార్‌ టామ్‌ క్రూజ్ మరోసారి తన సత్తా చాటారు. ఆయన నటించిన చిత్రం ‘మిషన్‌ ఇంపాసిబుల్‌ ఫాలౌట్‌’ భారత్‌ బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రానికి క్రిస్టోఫర్‌ మెక్‌క్వారీ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు భారత్‌లో మంచి ఆదరణ లభించిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.

Related Posts