YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'శైలజా రెడ్డి అల్లుడు' రిలీజ్ డేట్ ఖరారు..!!

 'శైలజా రెడ్డి అల్లుడు' రిలీజ్ డేట్ ఖరారు..!!

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా "శైలజరెడ్డి అల్లుడు" సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం లో రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను ఆగస్టు 31వ తేదీన విడుదల చేయనున్నారు. దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

 

Related Posts