YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

టచ్ చెయ్యకపోతనే బెటర్"

 టచ్ చెయ్యకపోతనే బెటర్"

- ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్

- అర్థం లేని యాక్షన్ డ్రామా.

-  ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ రివ్యూ

రవితేజ, రాశిఖన్నా, సీరత్ కపూర్ ప్రధాన పాత్రలలో విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన 'టచ్ చేసి చూడు' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో దూసుకుపోతున్న ఈ చిత్రంపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ తన రివ్యూను ఇచ్చారు. "టచ్ చేసి చూడు అర్థం లేని యాక్షన్ డ్రామా. స్టోరీ సెన్స్‌లెస్. సీన్లు అస్సలు బాలేవు. రవితేజ వేస్టెడ్. టచ్ చెయ్యకపోతనే బెటర్" అంటూ కామెంట్ పెట్టారు. మరోవైపు ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది.
 

Related Posts