YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే - అదితీరావు

నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే - అదితీరావు

తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని ఆవేదన వ్యక్తం చేసింది బాలీవుడ్ నటి అదితీరావు హైదరి. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భామ మాట్లాడుతూ  చిత్ర పరిశ్రమలో అమ్మాయిలను ఎలా చూస్తారో తెలిసి కొన్నిసార్లు ఏడుపొచ్చిందని తెలిపింది.  చిత్ర పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, అయితే వాటన్నింటినీ అధిగమించానని, క్యాస్టింగ్ కౌచ్‌కు నో చెప్పినందుకు కొన్ని నెలలపాటు తనకు అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేసింది.

Related Posts