YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

100 కోట్ల క్లబ్ లో 'ధడక్'..!!

100 కోట్ల క్లబ్ లో 'ధడక్'..!!

ఇషాన్ కట్టర్ .. జాన్వీ కపూర్ జంటగా జూలై 20వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు  'ధడక్' చిత్రం వచ్చింది. శశాంక్ ఖైతాన్  దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. అపూర్వ మెహతా .. కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలివారంలో 63.39 కోట్లను వసూలు చేసింది. 10 రోజుల తరువాత ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను రాబట్టేసింది.

Related Posts